Yemito ivala rekkalochinattu song lyrics from Andala rakshasi
ఏమిటో ఇవాళ రెక్కలోచినట్టు -- అందాల రాక్షసి
Singers : Haricharan
Lyrics : Rakendu Mouli
Lyrics : Rakendu Mouli
శపించేనే నన్ను నా గతం
ఆలస్యమైందని తనకు నీ పరిచయం
నువ్వేనత ఇకపై నా జీవితం
శాపమైన వారంల తోచేలే ఈ క్షణం
ఏమిటో ఇవాళ రెక్కలోచినట్టు
వింతగా ఆకాశామంచు తాకుతున్న
గుండెనే కోరుక్కుతిన్న కళ్ళు చూసినంతనే
మనస్స్సు నవ్వే మొదటిసారి
ఏం మార్పిడి ఎడారి ఎండా మావి ఉప్పెనై మున్చేనే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బదలీ …..
ఆగని ప్రయాణమే యుగాలుగా సాగిన ఓ కలమ నువ్వే
ఆగుమ తానేన చెంతనుండగా తరమకే ఓ దురమ …….
నువ్వేలేని నేను నేనుగా లేనే లేనుగా
లోకాన్నే జయించిన నీ ప్రేమ వాళ్ళ
పొందుతున్న హాయి ముందు ఓడిపోవే
జరిందిలే జల్లంటూ వాన చినుకు తాకి తడిసిన్దిన్దిలే నాలో ప్రాణమే
ఎ భాదకే ప్రేమన్న మాట తక్కువైన్దిగా
గుండెలో చేరవుగా ఉచ్వసలగా మరకే నిశ్వాసాల …
నీకే న్యాయమా నన్నే మర్చి ఎదుగానంతగా నువ్వల ఉన్నవేళ
నిన్నల్లోనే నిన్దిపోకల నిజమ్లోకిరా …
కలలతోనే కాలయాపన నిజలజాడ నీవే అంటూ మెలకువే కలే చూపే
ఎం మార్పిడి నీ మీద ప్రేమ పుట్టుకోచే ఎం చేయను నువ్వే చెప్పావ
ఈ భాదకే ప్రేమన్న మాట తక్కువైన్దిగా
ఏమిటో ఇవాళ రెక్కలోచినట్టు
వింతగా ఆకాశామంచు తాకుతున్న
గుండెనే కోరుక్కుతిన్న కళ్ళు చూసినంతనే
మనస్స్సు నవ్వే మొదటిసారి
ఏం మార్పిడి ఎడారి ఎండా మావి ఉప్పెనై మున్చేనే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బదలీ ….
.................
Shapinchene nannu na gatham
Alasyamaindani tanaku nee parichayam
Nuvvenata ikapai naa jeevitham
Shapamaina varamla thochele ee kshanam
Yemito ivala rekkalochinattu
Vinthaga akashamanchu takutunna
Gundene korukkutinna kallu chusinanthane
Manasssu navve modatisari
Yem marpidi edari enda mavi uppenai munchene kale kaduga
nee vallane bharinchaleni theepi badhaley…..
Agani prayaname yugaluga Sagina o kalama nuvve
aguma tanena chenthanundaga taramake o durama…….
Nuvveleni nenu nenuga lene lenuga
Lokanne jayinchina nee prema valla
Pondutunna hayi mundu odipove
Jarindile jallantu vaana chinuku taki tadisindindile nalo praname
E bhadake premanna maata takkuvaindiga
Gundelo cheravuga uchvasalaga marake nishvasala…
Neeke nyayama nanne marchi edugananthaga nuvvala unnavela
Ninnallone nindipokala nijamlokiraa…
Kalalathone kalayapana nijalajada neeve antu melakuve kale chupe
Em marpidi nee meeda prema puttukoche em cheyanu nuvve cheppava
Ee bhadake premanna maata takkuvaindiga
Yemito ivala rekkalochinattu
Vinthaga akashamanchu takutunna
Gundene korukkutinna kallu chusinanthane
Manasssu navve modatisari
Yem marpidi edari enda mavi uppenai munchene kale kaduga
nee vallane bharinchaleni theepi badhaley…..